Nokia C21 Plus: నోకియా నుంచి అదిరిపోయే స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. రూ. 10 వేలలో సూపర్ ఫీచర్స్..
Nokia C21 Plus: నోకియా నుంచి కొత్త స్మార్ట్ ఫోన్ వచ్చేసింది. బడ్జెట్ యూజర్లను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ స్మార్ట్ ఫోన్ రూ. 10 వేలకే లభించడం విశేషం. ధర తక్కవని ఫీచర్ల విషయంలో మాత్రం ఎలాంటి రాజీ పడలేదు కంపెనీ..