AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Moto G73: మోటొరోలా నుంచి కొత్త ఫోన్‌ వచ్చేస్తోంది.. రూ. 20 వేలలోపు 50 ఎంపీ కెమెరా.

మోటొరోలా నుంచి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ వచ్చేస్తోంది. మోటో జీ73 పేరుతో తీసుకున్న రానున్న ఈ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేస్తుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత లాంటి పూర్తి వివరాలు మీకోసం..

Narender Vaitla
|

Updated on: Mar 02, 2023 | 8:51 PM

Share
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థ మొటొరాలో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. మోటోజీ73 పేరుతో లాంచ్‌ చేయనున్న ఈ 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను ఇండియన్‌ మార్కెట్లోకి మార్చి 10వ తేదీన తీసుకురానుంది.

1 / 5
ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 930 ఎస్ఓసీ చిప్‌సెట్‌తో వెనుక‌భాగంలో డ్యూయ‌ల్ కెమెరాల‌తో తీసుకురానున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లూ క‌ల‌ర్ ఫినిష్‌తో పాటు ప‌లు క‌ల‌ర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రానుంది.

2 / 5
ఇక ఇందులో 6.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 33డ‌బ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ స‌పోర్ట్‌తో 5000ఎంఏహెచ్ కెపాసిటీ బ్యాట‌రీని ఇవ్వనున్నారు

3 / 5
కెమెరా విషయానికొస్తే ఇందులో 50 మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు సెల్ఫీ కోసం 10 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఈ ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సౌండ్‌తో స్టీరియో స్పీకర్లను ఇవ్వనున్నారు.

4 / 5
ధర విషయానికొస్తే ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ ధర భారత్‌లో రూ. 20,000 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. లాంచింగ్ రోజు ఈ ఫక్షన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

5 / 5
Follow Us
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!

ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!

RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..
RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన..