Motorola edge 30 pro: భారత మార్కెట్లోకి మోటరోలా మరో కొత్త ఫోన్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా కావాల్సిందే..

Motorola edge 30 pro: వరుసగా స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోన్న మోటరోలా తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎడ్జ్‌ 30 ప్రో పేరుతో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ ఫోన్‌లో ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి..

Narender Vaitla

|

Updated on: Feb 25, 2022 | 8:55 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం మోటరోలా భారత మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తాజాగా మోటరోలా ఎడ్జ్‌ 30 ప్రో పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

1 / 5
 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ స్మార్ట్‌ఫోన్‌ రూ. 49,999కి అందుబాటులో ఉంది. మార్చి 4 నుంచి ఈ ఫోన్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డుతో కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది.

2 / 5
ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌ ఫుల్‌ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆండ్రాయిన్‌ 12 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఇచ్చారు.

3 / 5
కెమెరా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమెరాతో పాటు, సెల్ఫీల కోసం ఏకంగా 60 మెగా పిక్సెల్స్‌ సెల్ఫీ కెమెరాను అందించారు.

4 / 5
ఇక ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 68 డబ్ల్యూ టర్బోపవర్‌ ఫాస్ట్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పనిచేసే 4800 ఎమ్‌ఎహెచ్‌ బ్యాటరీని అందించారు.

5 / 5
Follow us