AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Motorola Edge 20: భారత మార్కెట్లోకి మోటరోలా కొత్త స్మార్ట్‌ ఫోన్‌.. కెమెరా క్లారిటీ ఎంతో తెలిస్తే ఫిదా కావాల్సిందే.

Motorola Edge 20: ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటరోలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్తగా రెండు వెరియంట్ల ఫోన్‌లను విడుదల చేసింది. బడ్జెట్‌ ధరలో అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ ఫీచర్లపై ఓ లుక్కేయండి..

Narender Vaitla
|

Updated on: Aug 24, 2021 | 6:11 PM

Share
ప్రముఖ మొబైల్‌ తయారీ సంస్థ మోటరోలా తాజాగా భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. మోటరోలా ఎడ్జ్‌ 20, మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ పేరుతో రెండు వేరియంట్లు లాంచ్‌ అయ్యాయి.

1 / 6
ఆగస్టు 24 (మంగళవారం) నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ ప్రి-బుకింగ్స్‌ మొదలయ్యాయి. మోటరోలా ఎడ్జ్‌ 20 (8జీబీ ర్యామ్‌+128జీబీ స్టోరేజ్‌) ఫోన్‌ ధర రూ. 29,999గా ఉండగా మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ (6జీబీ ర్యామ్‌ + 128 జీబీ) ధర రూ. 21,499గా ఉంది.

2 / 6
మోటరోలా ఎడ్జ్‌ 20 ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. ఇందులో 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ+ (1,080x2,400 పిక్సెల్స్) ఓఎల్‌ఈడీ మాక్స్ విజన్ డిస్‌ప్లేను అందించారు.

3 / 6
ఆక్టా-కోర్ క్వాలకం స్నాప్‌ డ్రాగన్ 778జీపై నడిచే ఈ ఫోన్‌ 5జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

4 / 6
కెమెరాకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో రెయిర్‌ కెమెరాను 108 మెగాపిక్సెల్‌ కెమెరాను అందించారు. సెల్ఫీ కెమెరా కోసం 32 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 6
 ఈ ఫోన్‌లో 30 వాట్‌ చార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 4000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

6 / 6
Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..

రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?

టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..

కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం

2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన

ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే

ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..

టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!

భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!