AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lava Yuva 4: రూ. 6999కే 50 ఎంపీ కెమెరా.. మార్కెట్లోకి అదిరే ఫోన్‌..

తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకురావడంలో ముందుండే లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. భారత్‌కు చెందిన ఈ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం తాజాగా ఇండియన్‌ మార్కెట్లోకి లావా యువ 4 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla
|

Updated on: Nov 29, 2024 | 8:56 PM

Share
భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ లావా మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లో కళ్లు చెదిరే ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే. ఈ ఫోన్‌లో ఏడాది వారంటీ, ఫ్రీ హోం సర్వీసింగ్ ఇవ్వడం విశేషం.

1 / 5
లావా యువ 4 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.56 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్‌ బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో యూనిసోక్‌ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్‌ను ఇచ్చారు.

2 / 5
 కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 8 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

3 / 5
ఇక లావా యువ4 స్మార్ట్‌ఫోన్‌లో 10 వాట్స్‌ వైర్డ్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ను ఇచ్చారు.

4 / 5
ఇక ధర విషయానికొస్తే 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 6,999కాగా, 4 జీబీ ర్యామ, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 7,499గా నిర్ణయించారు. ఈ ఫోన్‌ను గ్లాసీ బ్లాక్, గ్లాసీ పర్పుల్, గ్లాసీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుందీ ఫోన్.

5 / 5
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
కూరగాయల ధరలపై సామాన్యులకు గుడ్‌న్యూస్
టీ20 ప్రపంచకప్, ఐపీఎల్‌కు ముందే షాకివ్వనున్న జియో హాట్ స్టార్..?

పిల్ల కొండముచ్చు ప్రాణాపాయంలో.. హై టెన్షన్ వైర్లతో తల్లి పోరాటం!

వాళ్ల బండారం బయటపెట్టినందుకే సిట్ నోటీసులు.. ప్రభుత్వ తీరుపై..

ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ మరో శుభవార్త.. తక్కువ ధరకే ప్రయాణం

టీ20 వరల్డ్ కప్‌నకు ముందు చిక్కుల్లో టీమిండియా సిక్సర్ కింగ్..

నెల రోజుల్లోనే మరీ ఇంతనా.. భయపెడుతున్న వెండి.. ఎంత పెరిగిందో..

డబ్బు విలువ ఎప్పటికీ తగ్గదు! ప్రపంచంలో అత్యంత సురక్షిత కరెన్సీ

బ్లాక్ బస్టర్ హిట్ మిస్ చేసుకున్న శ్రీలీల..

గృహప్రవేశం రోజున పాలు ఎందుకు పొంగిస్తారో తెలుసా?