Itel S23+: రూ. 15వేలలో 3డీ కర్డ్వ్ డిస్‌ప్లే ఫోన్.. మరెన్నో స్టన్నింగ్ ఫీచర్స్..
కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ ధరలు భారీగా తగ్గముఖం పడుతున్నాయి. అధునాతన ఫీచర్స్‌తో కూడిన ఫోన్‌లను సైతం తక్కువ బడ్జెట్‌లోనే లభిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ ఐటెల్ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఐటెల్ ఎస్23+ పేరుతో త్వరలోనే లాంచ్ చేయనున్న ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
