iQoo Z9x 5G: రూ. 12వేలలో కళ్లు చెదిరే ఫీచర్స్‌.. ఐక్యూ నుంచి మరో సూపర్ ఫోన్‌

ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కంపెనీలు సైతం బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం ఐక్యూ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఐక్యూ జెడ్‌9ఎక్స్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ 5జీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: May 17, 2024 | 10:38 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఐక్యూ జెడ్‌9ఎక్స్‌ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. అమెజాన్‌తో పాటు, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ ఈనెల 21వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

1 / 5
ధర విషయానికొస్తే.. 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,999, 6జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.14,999, 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.15,999లకు అందుబాటులోకి రానున్నాయి. లాంచింగ్ ఆఫర్‌లో భాగంగా పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1000 డిస్కౌంట్ లభిస్తుంది.

2 / 5
ఐక్యూ జెడ్‌9 ఎక్స్‌ 5జీ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే.. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 ఎస్వోసీ చిప్ సెట్ ప్రాసెసర్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ వంటి ఫీచర్లను అందించారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాను అందించారు. బ్యాటరీ విషయానికొసత్ఏ.. 44వాట్ల వైర్డ్ చార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

4 / 5
టోర్నాడో గ్రీన్, స్టోర్మ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉండనుంది. ఇక ఈ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 393 పీపీఐ పిక్సెల్ డెన్సిటీతోపాటు 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ ఎల్‌సీడీ స్క్రీన్‌ను అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 8 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

5 / 5
Follow us
ఆ షాపులకు మందుబాబులు వెళ్లట్లేదట.! ఎందుకో తెలుసా.? వీడియో..

బాలింతగా ఉన్న భార్య సజీవ దహనం! తర్వాత జరిగిందిదే.. వీడియో

ఇస్మార్ట్ మోసం.. రూ.లక్షల బంగారం నగను ఈజీగా కొట్టేశాడు.! వీడియో.

అత్యంత వేగవంతమైన రైలును పరిచయం చేసిన చైనా.! గంటకు 450 కి.మీ..

శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా! ఆటో డ్రైవర్స్ కూడానా?

చలికాలంలో రాత్రిపూట పెరుగు తింటున్నారా.? నిపుణుల మాటేంటి.?

కుర్చీ మడతపెట్టి.. యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్‌ సాంగ్

ఎయిర్‌పోర్టు గోడను ఢీకొని.. విమానంలో వ్యాపించిన మంటలు.!

భలే బ్రదర్స్‌.. దొంగతనాల్లో మాస్టర్స్ పోలీసులకు ఎలా దొరికారంటే.!

అయోధ్యలో హోటల్స్ అన్నీ హౌస్ ఫుల్.! బాలరాముడి దర్శనం కావాలంటే..