AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Infinix Hot 12 Play: ఇన్ఫినిక్స్‌ నుంచి కొత్త ఫోన్‌ వచ్చేసింది.. బడ్జెట్‌ తక్కువ, ఫీచర్లు ఎక్కువ..

Infinix Hot 12 Play: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఇన్ఫినిక్స్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్ఫనిక్స్‌ హాట్‌ 12 ప్లే పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిప్‌కార్ట్‌లో సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది...

Narender Vaitla
|

Updated on: May 31, 2022 | 7:23 PM

Share
ఇన్ఫినిక్స్‌ తాజాగా భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇన్ఫినిక్స్‌ హాట్‌ 12 ప్లే పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ ఫోన్‌ ఫ్లిప్‌ కార్ట్‌లో అమ్మకాలు జరుగుతున్నాయి.

1 / 5
ఈ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.82 ఇంచెస్‌ డిస్‌ప్లేతో పాండా ఎంఎన్‌228 గ్లాస్‌ ప్రొటెక్షన్‌ను అందించారు. ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో ఆక్టాకోర్‌ యూనిసాక్‌ టీ610 ప్రాసెసర్‌ను అందించారు.

2 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగా పిక్సెల్‌ రెయిర్‌ కెమరాతో పాటు 8 మెగా పిక్సెల్‌ సెల్ఫీ కెమెరాను అందించారు. ఇందులో 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

3 / 5
ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ను ఇచ్చారు. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 3 జీబీ వరకు ఎక్స్‌టెండ్‌ చేసుకోవచ్చు. అలాగే ఎస్‌డీ కార్డుతో స్టోరేజీని 256 జీబీ వరకు పెంచుకోవచ్చు.

4 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌ 4GB ర్యామ్‌/64GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ. 8,499కి అందుబాటులో ఉంది.

5 / 5
Follow Us
ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ..

విటమిన్ మాత్రలు వాడుతున్నారా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

రామాయణంలో సీతను కాపాడేందుకు రావణుడితో పోరాడిన జటాయువు.. ప్రపంచంలో

ఆసియాలోనే బెస్ట్ బీచ్‌గా గోవా పాలొలెమ్‌.. ఈ బీచ్‌ ప్రత్యేకతలు..

ఐసీయూలో ఏం జరిగింది? ఓటీటీలో మతిపోగొట్టే సస్పెన్స్ థ్రిల్లర్

అలిపిరి పేరు ఎలా వచ్చింది? చింత చెట్టు నుంచి రామానుజాచార్యుల వరకు

Mahindra UDO ధర తెలిస్తే వెంటనే కొనేస్తారు

మహిళల ఆర్థిక సాధికారతే లక్ష్యం.. కొత్తగా 4.5 లక్షల చేయూత పింఛన్లు

Dubstep Buzz X11 ఇయర్‌‌బడ్స్​లో మతిపోగొట్టే ఫీచర్లు

రూ.6 లక్షల బడ్జెట్​లో ఫ్యామిలీ కారు కొనాలంటే ఏది బెస్ట్​