Honor 200 Lite 5G: భారత మార్కెట్లోకి ఇంట్రెస్టింగ్ ఫోన్‌.. బడ్జెట్‌లో 108 ఎంపీ కెమెరా

చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజ సంస్థలు రోజుకో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ హానర్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది. హానర్‌ 200 లైట్‌ 5జీ పేరుతో గ్లోబల్‌ మార్కెట్‌లోకి ఇప్పటికే లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను తాజాగా భారత్‌లోనూ తీసుకొస్తున్నారు...

|

Updated on: Sep 14, 2024 | 9:17 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ తయారీ సంస్థ హానర్‌ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్‌ 200 లైట్‌ పేరుతో తీసుకొస్తున్న ఈ 5జీ ఫోన్ సెప్టెంబర్‌ 19వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి రానుంది.

1 / 5
ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థ అమెజాన్‌తో పాటు హానర్‌ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ ఫోన్‌ అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ను సియాన్ లేక్, మిడ్ నైట్ బ్లాక్, స్టారీ బ్లూ కలర్ ఆప్షన్లలో తీసుకొస్తున్నారు. ఈ సిరీస్‌లో భాగంగా హానర్ 200 లైట్ 5జీ, హానర్ 200 5జీ, హానర్ 200 ప్రో 5జీ ఫోన్‌లను తీసుకొచ్చారు.

2 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 108 మెగా పిక్సెల్ ట్రిపుల్ రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్‌ ఓఎస్‌ 8 వెర్షన్‌పై ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించారు. ఇక ఈ ఫోన్‌ బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 35 వాట్స్‌ సూపర్ చేంజ్‌కు సపోర్ట్‌ చేసే 4500 ఎంఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు.

4 / 5
సెక్యూరిటీ కోసం ఇందులో సడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను ఇచ్చారు. అలాగే ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 680 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను అందించారు. ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 29,000గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us
కుక్క బాధితులకు క్షమాపణ చెప్పి, 25 వేలియ్యాలే|QR కోడ్ తో దోస్తుండ

‘నా దుర్గ న్యాయం అడుగుతోంది’ ఆవేదనతో వైద్యురాలి స్నేహితుడి కవిత.!

డ్రైవర్‌ లేకుండానే కూత పెట్టనున్న ట్రైన్‌.! జనాభా తగ్గిపోతుండటమే

సాహస వీరులకు సలాం.. టీవీ9 అన్ సంగ్ హీరోస్.. లైవ్ వీడియో

ఓలా షోరూమ్‌ను తగలబెట్టిన యువకుడు.. ఎందుకో తెలుసా.?

మరోసారి రెయిన్ అలర్ట్.! ఈ ప్రాంతాల్లో వర్షాలు..

అర్థరాత్రి పోలీసులను పరుగులు పెట్టించిన ఎలుకలు.! ఎందుకో తెలుసా.?

ఈ ఆకుకూర తింటే ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదలరు.!

ఓర్నీ.. దానిమ్మ ఆకుల్లో ఇంత శక్తి ఉందా? ఔషధంలా దానిమ్మ..

పాకిస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు.!