AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HMD Crest: భారత్‌లోకి హెచ్‌ఎమ్‌డీ ఫోన్‌.. తక్కువ ధరలో స్టన్నింగ్‌ ఫీచర్స్‌

ప్రస్తుతం మార్కెట్లోకి రోజుకో కొత్త ఫోన్‌ లాంచ్ అవుతోంది. ముఖ్యంగా బడ్జెట్‌మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా ఫిన్‌లాండ్‌కు చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హెచ్‌ఎమ్‌డీ రెండు కొత్త ఫోన్స్‌ను తీసుకొచ్చింది. హెచ్‌ఎండీ క్రెస్ట్‌, హెచ్‌ఎండీ క్రెస్ట్‌ మ్యాక్స్‌ 5జీ పేర్లతో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం...

Narender Vaitla
|

Updated on: Jul 26, 2024 | 10:58 AM

Share
ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం హెచ్‌ఎండీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేసింది. ఇందులో భాగంగా హెచ్ఎండీ క్రెస్ట్, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ 5జీ పేర్లతో రెండు కొత్త ఫోన్‌లను భారత మార్కెట్లోకి లాంచ్‌ చేసింది ఈ ఫోన్‌లను మొత్తం మూడు కలర్‌ ఆప్షన్స్‌లో తీసుకొచ్చారు.

1 / 5
 ఫీచర్ల విషయానొకిస్తే వీటిలో 6.67 ఇంచెస్‌తో కూడిన ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ రెండు ఫోన్స్‌లోనూ 5000 ఎంఏహెచ్‌ కెపాసిటీతో కూడిన బ్యాటరీని అందించారు. ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్‌ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తాయి.

2 / 5
ఈ ఫోన్‌లు ఆక్టాకోర్‌ 6 ఎన్‌ఎం యూనిసోక్‌ టీ760 ప్రాసెసర్‌ను అందించారు. హెచ్‌ఎండీ క్రెస్ట్‌ ఫోన్‌ను 6 జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో, క్రెస్ట్‌ మ్యాక్స్‌ను 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ తీసుకొస్తున్నారు.

3 / 5
కెమెరా విషయానికొస్తే.. హెచ్ఎండీ క్రెస్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఏఐ కెమెరాను అందించారు. ఇక హెచ్‌ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ 5జీ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు వీటితో పాటు 5-మెగా పిక్సెల్ ఆల్ట్రా వైడ్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా సెన్సర్ కెమెరాలను ఇచ్చారు. రెండు ఫోన్స్‌లోనూ సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 50ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు.

4 / 5
హెచ్‌ఎండీ క్రెస్ట్‌ ఫోన్‌ ధర రూ. 12,999కాగా, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ ధర రూ.14,999గా నిర్ణయించారు. హెచ్ఎండీ క్రెస్ట్ ఫోన్ మిడ్ నైట్ బ్లూ, లుష్ లిలాక్, రాయల్ పింక్ కలర్ ఆప్షన్లలోనూ, హెచ్ఎండీ క్రెస్ట్ మ్యాక్స్ ఆక్వా గ్రీన్, డీప్ పర్పుల్, రాయల్ పింక్ కలర్స్‌లో తీసుకొచ్చారు. ఆగస్టు నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.

5 / 5
Follow Us
ఇరాన్‌తో యుద్ధంపై అమెరికా వైట్‌హౌస్ కీలక ప్రకటన

గుడ్‌న్యూస్‌.. కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..

ఒక్కసారిగా మీ సెల్‌ఫోన్‌లో బీప్ సౌండ్ రావచ్చు.. టెన్షన్‌ వద్దు

జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం

సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ

శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..

5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..

క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం

ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..

ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?