ఈ వ్యాలెట్ ఫీచర్ల విషయానికొస్తే మీరు ఒకవేళ సినిమా టికెట్ బుక్ చేశారనుకుంటే వెంటనే ఆ ఈ టికెట్ను గూగుల్ వ్యాలెట్‌లో సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వ్యాలెట్‌తో మెట్రో టికెట్స్‌ను సైతం బుక్ చేసుకోవచ్చు. హైదరాబాద్ మెట్రో, కొచ్చి మెట్రోతో పాటు అబిబస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు.