Realme GT Neo 6: బడ్జెట్‌ ధరలో అదిరిపోయే ఫీచర్స్‌.. రియల్‌మీ నుంచి కొత్త ఫోన్‌

రియల్‌మీ ఇటీవవల వరుసగా కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రియల్‌మీ జీటీ నియో6 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Narender Vaitla

|

Updated on: May 11, 2024 | 7:34 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. రియల్‌మీ జీటీ నియో 6 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌ను త్వరలోనే భారత్‌లోకి తీసుకురానున్నారు. చైనాలో ఈ ఫోన్‌ తొలి సేల్‌ మే15వ తేదీ నుంచి ప్రారంభంకానుంది.

1 / 5
ఈ ఫోన్‌ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. అలాగే ఈ ఫోన్‌ను 12జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌, 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌. 16 జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, 16 జీబీ ర్యామ్‌, 1 టీబీ స్టోరేజ్‌ వేరియంట్‌తో లాంచ్‌ చేశారు.

2 / 5
 ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 1.5కే రిజల్యూషన్‌తో కూడి 6000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ను అందించే స్క్రీన్‌ను అందించారు. 4ఎన్‌ఎమ్‌ ఆక్టా కోర్‌ క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 8ఎస్‌ జెన్‌3 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ను ఇచ్చారు.

3 / 5
ఇక ఈ ఫోన్‌లో 120 వాట్స్‌ వైర్డ్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5,500 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ 5జీ ఫోన్‌లో వైఫై, బ్లూటూత్‌ 5.4, జీపీఎస్‌ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

4 / 5
కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ధర విషయానికొస్తే.. ప్రారంభ వేరియంట్‌ ధర రూ. 22,000 కాగా హైఎండ్ ధర రూ. 34,500 వరకు ఉండనుంది.

5 / 5
Follow us
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..

బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..

ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్

బాబీ డియోల్ ఆశ్రమ్ 4 వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కొత్త ఏడాదిలో రాహువుతో వారు జాగ్రత్త! ఊహించని కష్టనష్టాలకు ఛాన్స్

విండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బాలకృష్ణ చేయాల్సిన సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్.

లావా నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్‌.. రూ.10వేల కంటే తక్కువ ధరల్లో..

పుష్ప 2 టికెట్స్ ఇచ్చి ఆ స్టార్ హీరో సినిమా వేశారు.. ఎక్కడంటే?

విద్యాశాఖ కీలక నిర్ణయం.. స్కూల్లో టీచర్ల ఫోటోలు..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!