AC For Rent: ఎండలతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారా.. కేవలం రూ. 1249 చెల్లిస్తే అద్దెకు ఏసీ.. ఎలా పొందాలంటే..?

AC For Rent: మార్చి నుంచే మండిపోతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధిక ఉష్ట్రోగ్రతలతో ఇళ్లలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉండలేక ఇప్పటినుంచే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే ఏసీ ఉంటేనే సాధ్యం. అయితే ఏసీలు అందరూ కొనలేరు. ఇలాంటి వారి కోసం ఏసీ, కూలర్లు అద్దెకు తీసుకునేందుకు కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏసీ ఇన్‌స్టాలేషన్, రీలొకేషన్, మెయింటెనెన్స్ వంటివి అన్నీ కస్టమర్ నుంచి వసూలు చేసే అద్దె మొత్తంలోనే కలిసి ఉంటాయి. కేవలం ఏసీ, కూలర్ మాత్రమే కాకుండా ఇతర హోమ్ అప్లయెన్సెస్ కూడా అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇందులో ఉంది. ఇలా చేయటం వల్ల ఎండల నుంచి తప్పించుకోవడంతో పాటు, చాలా డబ్బును ఆదా చేసుకోవచ్చు. మరి వీటిని ఎక్కడ, ఎలా అద్దెకు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Mar 17, 2023 | 3:09 PM

AC For Rent: మార్చి నుంచే మండిపోతున్న ఎండలతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అధిక ఉష్ట్రోగ్రతలతో ఇళ్లలోని పిల్లలు, మహిళలు, వృద్ధులు ఉండలేక ఇప్పటినుంచే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ప్రశాంతంగా ఉండాలంటే ఏసీ ఉంటేనే సాధ్యం. అయితే ఏసీలు అందరూ కొనలేరు. ఇలాంటి వారి కోసం ఏసీ, కూలర్లు అద్దెకు తీసుకునేందుకు కొత్త సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఏసీ ఇన్‌స్టాలేషన్, రీలొకేషన్, మెయింటెనెన్స్ వంటివి అన్నీ కస్టమర్ నుంచి వసూలు చేసే అద్దె మొత్తంలోనే కలిసి ఉంటాయి. కేవలం ఏసీ, కూలర్ మాత్రమే కాకుండా ఇతర హోమ్ అప్లయెన్సెస్ కూడా అద్దెకు తీసుకునే వెసులుబాటు ఇందులో ఉంది.

1 / 5
Rent mojo అనే ప్లాట్‌ఫామ్ ఫర్నిచర్ నుంచి హోమ్ అప్లయన్సెస్ వరకు చాలా వాటిని అద్దెకు ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఈ సంస్థ పలు ప్రధాన నగరాల్లో సేవలు అందిస్తోంది. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని దీని సేవలను వాడుకోవచ్చు. రెంట్ మోజోలో ఏసీ రెంట్ నెలకు రూ.1219 నుంచి ప్రారంభం అవుతోంది. 1 టన్ను ఏసీకి ఇది వర్తిస్తుంది. 1.5 టన్ను ఏసీకి నెలకు రూ.2469 చెల్లించాల్సి ఉంటుంది. అన్ని చార్జీలు ఇందులోనే కలిపి ఉంటాయి. అయితే మీరు ముందుగా సెక్యూరిటీ డిపాజిట్ కట్టాల్సి ఉంటుంది. రెంట్ గడువు తీరిన తర్వాత ఈ డబ్బులు మీకు వెనక్కి చెల్లిస్తారు.

2 / 5
City Furnish ద్వారా కూడా రెంటల్ సర్వీసులు పొందొచ్చు. ఫర్నీచర్, ఇతర అప్లయెన్సెస్ అద్దె చెల్లించి తీసుకోవచ్చు. ఈ సంస్థ కూడా పలు పట్టణాల్లో సేవలు అందిస్తోంది. అయితే ఈ ప్లాట్‌ఫామ్‌లో కేవలం ఒకే ఒక విండో ఏసీ మోడల్ మాత్రమే లిస్ట్ అయ్యి ఉంది. ఇది 1.5 టన్ను కెపాసిటీ ఏసీ. దీనికి నెలకు రూ.1569 అద్దె చెల్లించాలి. ఇక్కడ కూడా మీరు సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది.

3 / 5
 Fair Rent అనే ప్లాట్‌ఫామ్ ద్వారా కూడా అద్దెకు పొందొచ్చు. విండో ఏసీలు, స్ల్పిట్ ఏసీలు వంటివి లభిస్తున్నాయి. ఇక్కడ అద్దె నెలకు రూ.915 నుంచి ప్రారంభం అవుతోంది. 0.75 టన్ను విండో ఏసీకి ఇది వర్తిస్తుంది. అదే టన్ను స్ల్పిట్ ఏసీ అయితే రూ.1375 చెల్లించాల్సి ఉంటుంది. ఉచిత ఇన్‌స్టాలేషన్ ఫెసిలిటీ ఉంది. అలాగే స్టెబిలైజర్ కూడా ఇస్తున్నారు. అందువల్ల మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇకపోతే ఏసీలకు ఫుల్ డిమాండ్ ఉంది. అందువల్ల ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోవచ్చు. అందువల్ల రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండాలి.

4 / 5
Rentloco: ఈ ప్లాట్‌ఫారమ్ కూడా  ఫర్నిచర్, ఏసీ వంటి అనేక వస్తువులను అద్దెకు ఇస్తుంది.  ఇక్కడ నుంచి మీరు ఏసీతో పాటు టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ వంటి వస్తువులు కూడా అద్దెకు తీసుకునేందుకు లభిస్తాయి.

5 / 5
Follow us