మోటోరోలా ఎడ్జ్ 40 నియో 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ. 29,999కాగా, డిస్కౌంట్‌లో భాగంగా రూ. 24,999కి సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెండిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి అదనంగా మరో రూ. 2000 డిస్కౌంట్‌ను పొందొచ్చు. వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా గరిష్టంగా రూ. 22,450 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు.