Infinix HOT 20 Play: రూ. 6 వేలలో 6.82 ఇంచెస్‌ డిస్‌ప్లే ఫోన్‌.. ఎలా సొంతం చేసుకోవాలంటే

పండగల సీజన్‌ నేపథ్యంలో ఈ కామర్స్‌ సైట్స్‌ ఊహకందని డిస్కౌంట్స్‌ను అందిస్తున్నాయి. అమెజాన్‌తో, ఫ్లిప్‌కార్ట్‌ వంటి సైట్స్‌ స్మార్ట్‌ ఫోన్‌లపై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించాయి. ఇందులో భాగంగానే తాజాగా ఫ్లిప్‌కార్ట్ ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 20 ప్లేపై భారీ డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను కేవలం రూ. 6వేలకే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? రూ. 6 వేలకు ఎలా సొంతం చేసుకోవచ్చు..? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

Narender Vaitla

|

Updated on: Sep 19, 2023 | 12:59 PM

ఇన్‌ఫినిక్స్‌ హాట్‌ 20 ప్లే స్మార్ట్ ఫోన్‌ 4జీబీ ర్యామ్‌, 64 జీబీ వేరియంట్ అసలు  ధర రూ. 11,999గా ఉంది. అయితే 33 శాతం డిస్కౌంట్‌తో రూ. 7,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించింది.

1 / 5
ఈ డిస్కౌంట్ ఆఫర్‌ ఇక్కడితో ముగిసిపోలేదు. ఈ స్మార్ట్ ఫోన్‌పై ప్రత్యేకంగా ప్రిపెయిడ్‌ ఆఫర్‌ కింద రూ. 1000 డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అలాగే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో రూ. 10000 డిస్కౌంట్‌ పొందొచ్చు. ఇలా ఈ ఫోన్‌ను రూ. 6వేలకే సొంతం చేసుకోవచ్చు.

2 / 5
ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో మీడియాటెక్‌ జీ37 ప్రాసెసర్‌ను అందించారు. 4జీ నెటవర్క్‌కు ఈ స్మార్ట్ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. 6000 ఎంఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

3 / 5
ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 13 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. అలాగే సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు.

4 / 5
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.82 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించార. అంతేకాకుండా ఈ ఫోన్‌ను సులువైన వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేసేందుకు ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను కూడా అందించారు. నెలవారీ ఈఎమ్‌ఐ రూ. 282 నుచి ప్రారంభం కావడం విశేషం.

5 / 5
Follow us