Smart Watches: రూ.5 వేల లోపు అందుబాటులో ఉన్న బెస్ట్ స్మార్ట్ వాచ్‌లు ఇవే.. ఫీచర్లలో వీటికి సాటిరావంతే..!
ప్రస్తుతం ప్రపంచం చాలా స్మార్ట్ మారుతుంది. మారుతున్న టెక్నాలజీ ప్రకారం వివిధ వస్తువులు తప్పనిసరయ్యాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లేని మనిషి మనకు కనిపించడం లేదు. స్మార్ట్ ఫోన్ విషయాన్ని పక్కనపెడితే స్మార్ట్ ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని వాడుకునే బ్లూ టూత్ ఉత్పత్తులు ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అందులో స్మార్ట్ వాచ్‌ను చాలా మంది ఇష్టపడుతున్నారు. ఈ అత్యాధునిక స్మార్ట్‌వాచ్‌లో దీర్ఘకాలం ఉండే బ్యాటరీలు, 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు, హెల్త్ మానిటరింగ్ ఫీచర్‌లు, స్టైలిష్ డిజైన్ కలిగి ఉండడంతో అందరూ ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా ఇవి ఆడాళ్లు, మగాళ్లు ధరించే విధంగా రావడంతో అందరూ ఇష్టపడుతునఆరు. కాబట్టి ప్రస్తుతం రూ. 5 వేల లోపు ధరలో సూపర్ ఫీచర్స్‌తో వచ్చే స్మార్ట్ వాచ్‌లు ఏంటో ఓ సారి లుక్కేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
