ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.78 ఇంచెస్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ+ స్క్రీన్‌ను అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఇందులో 60 మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా, 20-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్ కెమెరా, 2-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరాతోను ఇవ్వనున్నారు.