Gmail: జీమెయిల్‌లో ఉన్న ఈ సీక్రెట్‌ ఫీచర్స్‌ గురించి మీకు తెలుసా.?

ప్రస్తుతం జీమెయిల్‌ ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్న ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా జీమెయిల్‌ అకౌంట్‌ ఉండే పరిస్థితి. అయితే మనంలో చాలా మందికి జీమెయిల్‌లో ఉండే సీక్రెట్‌ ఫీచర్ల గురించి తెలియదు. ఇంతకీ జీమెయిల్‌లో ఉన్న ఆ సీక్రెట్‌ ఫీచర్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

|

Updated on: Apr 07, 2024 | 8:24 PM

ఇంటర్నెట్ కనెక్షన్‌ లేకపోయినా జీమెయిల్‌ను ఉపయోగించుకోవచ్చని మీకు తెలుసా. ఇందుకోసం వ్యూ ఈ మెయిల్స్‌ ఆఫ్‌లైన్‌ అనే ఫీచర్‌ను ఎనేబుల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీచర్‌ జీమెయిల్‌ సెట్టింగ్స్‌లో ఉంటుంది.

1 / 5
మీరు ఎదుటి వ్యక్తికి మెయిల్‌ను కాన్ఫిడెన్షియల్‌గా పంపించుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకునే రహస్య ఈమెయిల్‌ను పంపించుకోవచ్చు. ఇందుకోసం మెయిల్‌ను పంపుతున్నప్పుడు లాక్‌ గుర్తుపై నొక్కితే సరిపోతుతుంది. మీరు పంపే మెయిల్ కాన్ఫిడెన్షియల్‌గా మారిపోతుంది.

2 / 5
మెయిల్స్‌ను షెడ్యూల్‌ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఫీచర్‌ సహాయంతో మీరు పంపాలనుకున్న మెసేజ్‌ను అనుకున్న సమయానికి షెడ్యూల్‌ను చేసుకోవచ్చు. ఇందుకోసం షెడ్యూల్ ఆప్షన్‌కు వెళ్లి డేట్, టైమ్‌ను సెట్ చేసుకోవాలి.

3 / 5
మీరు ఒకవేళ మెయిల్‌ను చదివినట్లు మార్క్‌ చేయాలనుకుంటే  ‘Shift + I’ షార్ట్‌కట్‌ను నొక్కితే సరిపోతుంది. అలాగే మెయిల్‌ ఎవరికీ చేయాలనుకుంటున్నారో వారిని యాడ్ చేయడానికి  ‘Shift + Ctrl + B’ ఉపయోగపడుతుంది.

4 / 5
ఇక మెయిల్‌లో రైట్‌ క్లిక్‌ చేసినప్పుడు.. అటాచ్‌మెంట్, మూవ్ టు ట్యాబ్, రిప్లై ఆల్, సెర్చ్ ఆప్షన్ కనిపిస్తాయి. వీటి సహాయంతో మీరు చేయాలనుకున్న టాస్క్‌లను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

5 / 5
Follow us
Latest Articles
పెళ్లైన 4 రోజులకే పుట్టింటికొచ్చిన నవవధువు.. అసలు విషయం తెలిస్తే.

తనపై యుద్ధానికి వచ్చిన పాండవులను శపించిన శివుడు.. కలియుగంలో జన్మ

గుప్పెడంత మ‌న‌సు నటి అసభ్యకర వీడియోలు వైరల్..

తమిళిసైపై ఈసీకి ఫిర్యాదు.. కోడ్ ఉల్లంఘించారంటున్న బీఆర్ఎస్..

ఇంట్లోంచి వెళ్లిపోతానన్న కావ్య.. నిజం చెప్పబోయిన సుభాష్..

TCS కంపెనీ CEO జీతం ఎంతో తెలుసా? ఆయన కంటే COO జీతమే ఎక్కువ..!

వయ్యారాల జాబిల్లి చీరె కట్టి.. శ్రీముఖి న్యూ ఫొటోస్ వైరల్..

కోపంతో బుసలు కొడుతున్న కింగ్‌కోబ్రా..! భలేగా చీట్‌చేసి బంధించాడు

ఉద్యోగంతో విసిగిపోయారా.? ఈ వ్యాపారంతో ప్రతీ నెలా రూ. 5 లక్షలు.!

బాలీవుడ్ బడా స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న రష్మిక..