Fire-BolttVisionary: ఫైర్‌బోల్ట్ విజనరీ స్మార్ట్‌వాచ్‌లో 1.78 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. బ్లూటూత్ కాలింగ్‌కు ఈ వాచ్ సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌లో 700 నిట్స్ బ్రైట్‌నెస్‌తో డిస్‌ప్లేను తీసుకొచ్చారు. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్‌తో ఈ వాచ్ తీసుకొచ్చారు. ఈ వాచ్‌లో 128 జీబీ స్టోరేజీని అందించారు. మల్టీస్పోర్ట్ ట్రాకర్, మ్యూజిక్ ప్లేయర్, టైమ్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను ఇందులో అందించారు.