AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart watch: స్మార్ట్‌వాచ్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ముందు ఈ విషయాలు తెలుసుకోండి

ప్రస్తుతం స్మార్ట్‌వాచ్‌ల వినియోగం భారీగా పెరిగింది. ఒకప్పుడు వాచ్‌ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ గ్యాడ్జెట్‌ కానీ ప్రస్తుతం ఫోన్‌ చేసే అన్ని పనులను స్మార్ట్‌ వాచ్‌ చేస్తోంది. అయితే స్మార్ట్‌వాచ్‌ కొనుగోలు చేసే ముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

Narender Vaitla
|

Updated on: Jun 25, 2024 | 8:31 PM

Share
స్మార్ట్‌వాచ్‌ కొనుగోలు చేసే ముందు కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాల్లో డిస్‌ప్లే ప్రధానమైంది. సన్‌లైట్‌లో కూడా స్క్రీన్‌ బ్రైట్‌గా, స్పష్టంగా కనిపించాలంటే ఎల్‌సీడీ డిస్‌ప్లేకు బదులుగా ఓఎల్‌ఈడీ లేదా అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే మోడల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. దీంతో మీరు స్క్రీన్‌ను స్పష్టంగా చూసే వీలు లభిస్తుంది.

1 / 5
ఇక స్మార్ట్‌ వాచ్‌ లుక్స్‌తో పాటు వేగం కూడా ముఖ్యమైన అంశంగా చెప్పొచ్చు. వాచ్‌ వేగాన్ని నిర్ణయించేది ఆపరేటింగ్ సిస్టమ్‌. అందుకే ఆపరేటింగ్ సిస్టమ్‌ విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. గూగుల్‌ వేర్‌ ఆపరేటివ్‌ సిస్టమ్‌ సమర్థవంతంగా పనిచేస్తుందని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

2 / 5
స్మార్ట్‌వాచ్‌ కొనుగోలు చేసే ముందు దాని రక్షణ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. పొరపాటు చేతి నుంచి జారి కింద పడితే స్క్రీన్‌ డ్యామేజ్‌ కాకుండా ఉండాలి. కాబట్టి గొరెల్లా ప్రొటెక్షన్ ఉన్న మోడల్స్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. వీటివల్ల ఫోన్‌ డ్యామేజ్‌ కాకుండా చూసుకోవచ్చు.

3 / 5
ఇక స్మార్ట్‌ వాచ్‌లో బ్యాటరీకి కూడా అధిక ప్రాధాన్యత ఉంటుంది. ఎక్కువ కాలం ఛార్జింగ్ ఇచ్చే వాచ్‌లకు ప్రాధాన్యత ఇవ్వాలి. అందుకే వాచ్‌ కొనుగోలు చేసే సమయంలో బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. వీలైనంత వరకు ఎక్కువ ఎంఏహెచ్‌ ఉన్న బ్యాటరీని కొనుగోలు చేయాలి.

4 / 5
అలాగే స్మార్ట్‌ వాచ్‌లో చూడాల్సిన మరో ప్రధాన అంశం ఫిట్‌నెస్‌ ఫీచర్స్‌. ముఖ్యంగా హెల్త్‌ పరంగా అన్ని రకాల ఫీచర్లు ఉన్నాయా లేదా అన్న అంశాన్ని చూడాలి. ఎక్కువ హెల్త్‌ ఫీచర్లు ఉన్న వాచ్‌కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

5 / 5
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే

U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..

రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?

కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..

పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!

ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే

సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..

ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..

నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్