Vivo Y53s: భారత మార్కెట్లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసిన వివో.. అద్భుతమైన కెమెరా క్లారిటీ ఈ ఫోన్‌ సొంతం.

Vivo Y53s: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో తాజాగా భారత మార్కెట్లోకి మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది. వివో వై53ఎస్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో కెమెరాతో పాటు బ్యాటరీకి అధికా ప్రాధాన్యత ఇచ్చారు. ఈ ఫోన్‌ ఫీచర్లు, ధరల వివరాలు..

Narender Vaitla

|

Updated on: Aug 10, 2021 | 6:46 AM

కొత్త కొత్త స్మార్ట్‌ ఫోన్‌లను విడుదల చేస్తూ భారత మార్కెట్‌ను హస్తగతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న చైనాకు చెందిన వివో కంపెనీ తాజాగా వివో వై53ఎస్‌ పేరుతో మరో కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

1 / 7
వివో ఈ ఫోన్‌ను రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌, శాంసంగ్‌ గెలాక్సీ ఎం 51 వంటి స్మార్ట్‌ఫోన్లకు గట్టిపోటీని ఇచ్చేందుకు రూపొందించింది.

2 / 7
ఈ ఫోన్‌ ధరను రూ. 19,490గా నిర్ణయించారు. ఇక ప్రారంభ ఆఫర్‌లో భాగంగా హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్‌ మహీంద్రా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌పై కొనుగోలు చేస్తే రూ. 1500 క్యాష్‌బ్యాక్‌  లభించనుంది.

3 / 7
ఇక ఫీచర్ల విషయానికొస్తే ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై నడిచే ఈ ఫోన్‌లో 6.58-అంగుళాల ఫుల్-హెచ్‌డి+  డిస్‌ప్లేను అందించారు.

4 / 7
 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో మీడియాటెక్‌హెలియో జీ20 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

5 / 7
కెమెరా విషయానికొస్తే 64ఎమ్‌పీ రియర్‌ కెమెరా, సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరాను అందించారు.

6 / 7
బ్యాటరీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 33వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో కూడిన 5000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని ఇచ్చారు.

7 / 7
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!