Asus: మార్కెట్లోకి అసస్ నుంచి కొత్త ల్యాప్‌టాప్స్.. ధర ఎంతో తెలుసా?
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం అసస్ భారత మార్కెట్లోకి 3 కొత్త ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ఎక్స్‌పర్ట్‌బుక్ పీ5, బీ3, బీ5 పేర్లతో మొత్తం మూడు ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇంతకీ ఈ ల్యాప్‌టాప్స్‌లో ఎలాంటి ఫీచర్లు అందించారు.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..