POCO C31: 6.53 అంగుళాల హెచ్‌డీ + డిస్‌ప్లేతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో 13 మెగా పిక్సెల్ రెయిర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ లిథియం ఐయాన్ పాలిమార్ బ్యాటరీ, మీడియా టెక్ హీలియో జీ 35 ప్రాసెసర్‌తో తీసుకొచ్చిన ఈ ఫోన్ 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ధర రూ. 7,999 కాగా, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 8,999కి అందుబాటులో ఉంది.