Amazfit Active: భారత్‌లో లాంచ్‌ అయిన మరో ఇంట్రెస్టింగ్ స్మార్ట్‌ వాచ్‌.. ఏఐ టెక్నాలజీతో.

ప్రస్తుతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అన్ని రంగాల్లో విస్తరిస్తోంది. టెక్‌ దిగ్గజాలన్నీ తమ సేవల్లో ఏఐని వినియోగించుకుంటున్నాయి. ఇక ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ సైతం ఏఐ టెక్నాలజీతో రూపొందుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం అమెజ్‌ఫిట్‌ సైతం ఏఐ టెక్నాలజీ కూడిన స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది..

Narender Vaitla

|

Updated on: Feb 12, 2024 | 8:57 AM

ప్రముఖ స్మార్ట్‌ వాచ్‌ తయారీ సంస్థ అమెజ్‌ఫిట్ భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ వాచ్‌ను లాంచ్‌ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి ఈ వాచ్‌ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ ఈ వాచ్‌లో ఎలాంటి ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
అమేజ్‌ఫిట్‌ యాక్టివ్‌ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ వాచ్‌లో 1.75 ఇంచెస్‌తో కూడిన అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో ఏఐ బ్యాక్‌డ్‌ జెడ్‌ఈపీపీ కోచ్‌ ను అందించారు. దీంతో కస్టమర్‌ తనకు నచ్చినట్లు డిజైన్ చేసుకోవచ్చు.

2 / 5
ధర విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 12,999కి అందుబాటులోకి తీసుకొచ్చారు. అమెజాన్‌తో పాటు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వాచ్‌ అందుబాటులోకి వచ్చింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఈ వాచ్‌ అమ్మకానికి వచ్చింది.

3 / 5
ఇక ఈ వాచ్‌లో 390X450 పిక్సెల్స్‌ రిజల్యూషన్తో కూడిన స్క్రీన్‌ను అందించారు.ఇక ఈ వాచ్‌ను కేవలం 27 గ్రాముల లైట్ వేట్‌తో రూపొందించడం విశేషం. ఈ వాచ్‌ను లావెండర్‌ పర్పుల్‌ కలర్‌లో తీసుకొచ్చారు.

4 / 5
అలాగే ఈ వాచ్‌లో హెల్త్ ఫీచర్స్‌ను సైతం అందించారు. 24X7 హార్ట్‌రేట్‌, బ్లూడ్‌ ఆక్సిజన్‌ శాచురేషన్‌, స్ట్రెస్‌ లెవల్‌ మానిటర్‌తో పాటు 120కి పైగా స్పోర్ట్స్‌ మోడ్‌కి ఈ వాచ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

5 / 5
Follow us
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?

ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట

ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?

అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే

మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..