అయ్యయ్యో.. చేప కళ్లను తీసిపారేస్తున్నారా..? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే తప్పక తింటారు..!
చేపలు మంచి పౌష్టికాహారం. నాన్‌వెజ్ ప్రియులు చాలా మంది చేపల్ని ఇష్టంగా తింటూ ఉంటారు. కేవలం రుచిలో మాత్రమే కాదు..ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే చేపలతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు పదే పదే చెబుతుంటారు. చేపలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. శరీర వాపును తగ్గిస్తాయి. ప్రోటీన్ పుష్కలంగా ఉండే అద్భుతమైన ఆహారం..చేపలు కండరాల వృద్ధికి కీలకంగా పని చేస్తాయి. చేపలలో విటమిన్ D, సెలీనియం వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. మరైతే, చేప కళ్లు తింటే ఏమౌతుందో తెలుసా..? పూర్తి వివరాల్లోకి వెళితే...

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
