Cloves: ఎండిన ఈ మొగ్గ.. ప్రతిరోజూ ఒక్కటి నోట్లో వేసుకుంటే చాలు.. ఇలాంటి సమస్యలన్నీ పరార్..!

లవంగాలు.. వంటింట్లో ఉపయోగించే మసాలాల్లో ఓ ముఖ్య పదార్థం. ఎన్నో ఏళ్లుగా మనం వంటల్లో వినియోగిస్తాం. ఈ చిన్న ఎండిన మొగ్గను ఎన్నో ఏళ్లుగా ఆయుర్వేదంలో వినియోగిస్తున్నారు. ఇందులో ఎన్నో గొప్పగుణాలు ఉన్నాయి. అందుకే లవంగాలని పోషకాల పవర్‌హౌజ్‌గా పిలుస్తారు. వీటిని తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: Sep 30, 2024 | 7:37 AM

లవంగాలలో పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్, యూజీనాల్ ఉంటాయి. ఇది ఓ రకమైన యాంటీ ఆక్సిడెంట్, ఇది శరీరాన్ని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడేందుకు హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా వీటిని తినడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. ప్రతిరోజూ లవంగం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడుతుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. లవంగం సీజనల్‌ వ్యాధులు, జలుబు, ఫ్లూ నుంచి దూరంగా ఉంచుతుంది

1 / 5
లవంగం డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇందులో ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపు సమస్యను తగ్గిస్తుంది. కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్యను నివారిస్తుంది.

2 / 5
లవంగంలో శక్తివంతమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులో యుగెనల్‌ ఉంటుంది. ఇది మంట సమస్యను తగ్గిస్తుంది. ఇది క్రమంగా ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది. లవంగాలని తీసుకుంటే ఆర్ధ్రరైటీస్‌, గుండె సమస్యలు, క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపుపూతల వంటి సమస్యలను నివారిస్తాయి.

3 / 5
లవంగం ఎన్నో ఏళ్లుగా వివిధ మెడిసిన్స్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. ఇది పంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. లవంగంలో యాంటీ బ్యాక్టిరియల్‌, యాంటీ సెప్టిక్‌ గుణాలు కూడా ఉంటాయి. అంతేకాదు చిగుళ్ల సమస్య, పిప్పి పన్ను సమస్యకు ఎఫెక్టీవ్‌ రెమిడీ. లవంగంలో నోట్లో వేసుకుంటే చాలు మంచి రిఫ్రెష్మెంట్‌గా పనిచేస్తుంది. లవంగంలో నేచురల్‌ ఎనెస్థెటిక్‌ గుణాలు ఉంటాయి. పంటి సమస్య నుంచి కాపాడుతుంది.

4 / 5
రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహిస్తాయి. మీ డైట్లో లవంగం చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ఇన్సూలిన్‌ నిరోధకతను మెరుగు చేస్తుంది.
మెటబాలిజం రేటును ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటీస్‌ను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. లవంగం రొంప సమస్యలు తగ్గిస్తుంది. అస్తమా, బ్రాంకైటీస్, దగ్గు చికిత్సగా ఉపయోగిస్తారు.

రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహిస్తాయి. మీ డైట్లో లవంగం చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది ఇన్సూలిన్‌ నిరోధకతను మెరుగు చేస్తుంది. మెటబాలిజం రేటును ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా టైప్‌ 2 డయాబెటీస్‌ను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్‌ లెవల్స్‌ నియంత్రణలో ఉంటాయి. లవంగం రొంప సమస్యలు తగ్గిస్తుంది. అస్తమా, బ్రాంకైటీస్, దగ్గు చికిత్సగా ఉపయోగిస్తారు.

5 / 5
Follow us