Sunflower Seeds: రోజు ఒక స్పూను ఈ గింజలు తింటే చాలు.. కొలెస్ట్రాల్ నామరూపం లేకుండా పోతుంది..!
అన్ని రకాల విత్తనాలు, గింజలలో పోషకాల నిధి దాగి ఉన్నప్పటికీ కొన్ని చవకైన విత్తనాలు ఆరోగ్యనిధిగా పరిగణిస్తారు. వీటిలో ఒకటి పొద్దుతిరుగుడు విత్తనాలు. మీరు పొద్దుతిరుగుడు నూనె తినే ఉంటారు. కానీ, పొద్దుతిరుగుడు విత్తనాలు అద్భుతమైన పోషకాలతో నిండి ఉంటాయి. పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇందులో మన శరీరానికి పోవాల్సిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీ గుండె, థైరాయిడ్ పనితీరుకు గొప్పగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది మాత్రమే కాదు, పొద్దుతిరుగుడు విత్తనాలు క్యాన్సర్ కణాలను నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పలు పరిశోధనలు కూడా నిరూపించాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
