Summer Drinks: వేసవి తాపాన్ని తొలగించి క్షణాల్లో శక్తిని నింపే డ్రింక్స్ ఇవే.. తప్పక తీసుకోండి!
వేసవిలో బయటకు వెళ్లేందుకు దాదాపు ఎవరూ ఇష్టపడరు. అలాగని అలాగని రోజువారీ కార్యకలాపాల నుంచి విరామం తీసుకుని ఇంట్లోనే ఫ్యాన్ కింద కూర్చోలేం. ఎండలో బయటికి వెళ్లినప్పుడు వేడి స్ట్రోక్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. తల తిరగడం, హృదయ స్పందన రేటు పెరగడం, చర్మం ఎర్రబడటం, వికారం, అధిక చెమట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శారీరక అలసట, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తే హీట్ స్ట్రోక్ బారీన పడినట్లు సంకేతం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
