Sugandhi Root Powder : ఈ వేర్ల పొడిని కాస్త తీసుకుంటే చాలు… లాభాలు పుష్కలం..తెలిస్తే అసలు విడిచిపెట్టరు..!
అనేక ఔషధ గుణాలు కలిగిన మూలికలల్లో సుగంధ పాల వేర్లు కూడా ఒకటి. అనారోగ్య సమస్యలను నయం చేయడంలో సుగంధి పాల మొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో శరీరానికి చలువ చేయడానికి షర్బత్ ల తయారీలో దీనిని వాడుతూ ఉంటారు. శరీరానికి చలువ చేయడంతో పాటు సుగంధ పాల వేర్లు అనేక ఇతర ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అయితే, సుగంధి పాల వేర్లతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5