Stomach Flu Symptoms: చాలా కాలంగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీకు ఈ వ్యాధి ఉన్నట్లే..
మీరూ చాలా కాలంగా గ్యాస్ సమస్యలతో బాధపడుతున్నారా? రోజూ యాంటాసిడ్ సప్లిమెంటరీ తీసుకున్నా ఫలితం ఉండట్లేదా.. అయితే అది గ్యాస్ట్రోఎంటెరిటిస్. గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కి మరోపేరు కూడ ఉంది. అదే స్టమక్ ఫ్లూ. ఇది కడుపులోని ప్రేగులలో సంభవించే ఒకరకమైన వైరల్ ఇన్ఫెక్షన్. సాధారణంగా ఈ ఫ్లూ 1 నుంచి 3 రోజులు మాత్రమే ఉంటుంది. కానీ సరైన సమయంలో చికిత్స చేయకపోతే, ఎక్కువ రోజులు దాని ప్రభావం ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా శరీరం చాలా బలహీనంగా మారుతుంది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
