అయితే ఈసారి సెయింట్ మేరీస్ దీవికి వచ్చే సందర్శకులు కాస్త నిరాశ చెందారు. గత సంవత్సరం ఒక బండపై సెల్ఫీ క్లిక్ చేసుకుంటూ ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈసారి సముద్రంలో ఈత కొట్టే అవకాశం లేదు.. పెద్ద బండ ఎక్కే పర్మిషన్ లేదు. కనుక ఇప్పుడు సముద్రపు అలలు, రాళ్ల అందాలను దూరం నుంచే ఆస్వాదించాల్సి ఉంది.