PKL 2021: విజయం కోసం తెలుగు టైటాన్స్ ఎదురుచూపులు.. ఆరింట్లో ఒక్క మ్యాచ్ గెలవలే.. అగ్రస్థానంలో ఎరున్నారంటే?
ప్రొ కబడ్డీ లీగ్‌లో బుధవారం రెండు మ్యాచ్‌లు జరిగాయి. పుణెరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ గెలుపొందాయి. తెలుగు టైటాన్స్ మాత్రం ఇప్పటి వరకు ఒక్క విజయం కూడా నమోదు చేయలేదు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
