MI vs RCB Playing XI IPL 2021: ఆర్సీబీతో ముంబై ఢీ.. కోహ్లిసేనకు అదే మైనస్ కానుందా.!
మరికాసేపట్లో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే కొత్తగా టీంలోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ ఆడతాడా.? లేదా.? అనేది చూడాలి. ఈ నేపధ్యంలో రెండు టీమ్స్ ప్లేయింగ్ ఎలెవన్‌పై ఓ లుక్కేద్దాం..

- దేవదూత్ పడిక్కల్(ఆర్సీబీ), రోహిత్ శర్మ(ముంబై)
- విరాట్ కోహ్లీ(ఆర్సీబీ), ఇషాన్ కిషన్(ముంబై)
- ఏబీ డివిలియర్స్(ఆర్సీబీ), సూర్యకుమార్ యాదవ్(ముంబై)
- గ్లెన్ మాక్స్వెల్(ఆర్సీబీ),హార్దిక్ పాండ్యా(ముంబై)
- మహ్మద్ అజారుద్దీన్(ఆర్సీబీ), కైరాన్ పొలార్డ్(ముంబై)
- డేనియల్ క్రిస్టియన్(ఆర్సీబీ), జేమ్స్ నీషామ్(ముంబై)
- వాషింగ్టన్ సుందర్(ఆర్సీబీ), క్రునాల్ పాండ్యా(ముంబై)
- కైల్ జామిసన్(ఆర్సీబీ), నాథన్ కౌల్టర్ నైలు(ముంబై)
- నవదీప్ సైనీ(ఆర్సీబీ), రాహుల్ చాహర్(ముంబై)
- మహ్మద్ సిరాజ్(ఆర్సీబీ), ట్రెంట్ బౌల్ట్(ముంబై)
- యుజ్వేంద్ర చాహల్(ఆర్సీబీ), జస్ప్రీత్ బుమ్రా(ముంబై)















