CSK Vs DC IPL 2021: ధోని, పంత్‌ల మధ్య పోరు.. ఢిల్లీ వెర్సస్ చెన్నై సూపర్ ఫైట్.. ఆ నలుగురు ఆటగాళ్లు దూరం.!

CSK Vs DC: ఐపీఎల్ రెండో మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగనుంది. రెండు జట్లూ కూడా విజయంతో టోర్నీని ప్రారంభించాలని చూస్తున్నాయి. చూడాలి ఎవరు గెలుస్తారో.?

  • Ravi Kiran
  • Publish Date - 12:20 pm, Sat, 10 April 21
1/6
Csk
ముంబై వేదికగా చెన్నై, ఢిల్లీ మధ్య సూపర్ ఫైట్..
2/6
Csk2
ధోని, పంత్‌ల మధ్య పోరు.. ఢిల్లీ వెర్సస్ చెన్నై సూపర్ ఫైట్..
3/6
Csk Vs Dc
గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోన్న ఇరు జట్లు..
4/6
Csk Vs Dc 1
సూపర్ ఫామ్‌లో పంత్.. రైనా, ధోనిలు చెన్నై బలం..
5/6
Csk Vs Dc 2
నలుగురు కీ ఆటగాళ్లు ఈ మ్యాచ్‌కు దూరం
6/6
Csk Vs Dc 3
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ఇలా ఉండనుంది