IPL 2021 : ఐపీఎల్‌ సారథుల విజయ రహస్యం.. వారి విజయంలో తోడుంటున్న లైఫ్ పార్టనర్లు వీరే..

ఐపీఎల్ సందడి ఓ వైపు.. తమ అందమైన కుటుంబాలను వదిలి బయో బబుల్‌లో ఎంట్రీ ఇచ్చిన జట్లు ఈ ఏడాది టైటిల్ దక్కించుకునేందుకు వ్యూహరచనలో ఫుల్ టు ఫుల్ బిజీగా మారాయి. క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి నుంచి గర్ల్ ఫ్రెండ్‌తో షికారు చేస్తున్న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వరకు వారి హాఫ్ పార్టర్ల చిత్ర మాలికను ఓ సారి చూసేద్దాం.

|

Updated on: Apr 09, 2021 | 1:08 AM

టీమిండియా మాజీ సారథి, చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి సింగ్ ధోని సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. భర్తతో పాటు, కూతురు జీవా చేసే అల్లరి, బ్యూటిఫుల్ మూమెంట్స్‌ను వీడియో, ఫోటో తీసి అభిమానుల కోసం పోస్ట్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ధోని అభిమానులకు బాగా దగ్గరయ్యారు.

1 / 6
టీమిండియా కెప్టెన్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు సారథి విరాట్‌ కోహ్లీని అతడి భార్య అనుష్క శర్మ సోషల్ మీడియాలో సందడిగా ఉంటారు. విరాట్ ఎక్కడ మ్యాచ్ ఆడినా.. అక్కడ తప్పకుండా తన అనుష్క శర్మ స్టేడియంలో సందడి చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు కాస్తా ముగ్గురుగా మారిన తర్వాత వచ్చిన ఐపీఎల్ 2021 కావడం ఎప్పుడు వస్తుందా రాదా అనేది పెద్ద సస్పెన్స్.. అయితే ఈ ఏడాది కోవిడ్ వ్యాప్తి అధికంగా ఉండటంతో రాకపోయవచ్చని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటున్నారు.

2 / 6
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై జట్టు మరోసారి టైటిల్ హాట్ ఫేవరెట్‌గా రంగంలోకి దిగుతోంది. ఈ జంట కూడా సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ఈ మధ్యే రోహిత్ శర్మ కూతురు సమైరా హెల్మెట్ పెట్టుకుని సందడి చేసిన వీడియోను ఫ్యాన్స్ తెగ వైరల్ చేశారు.

3 / 6
సంజూ సామ్సన్‌ - చారులతా రీమేష్....ఈ ఇద్దరు మొదటిసారి తిరువనంతపురంలోని మార్ ఇవానియోస్ కాలేజీలో కలుసుకున్నారు, అక్కడ ఆమె బి.ఎస్.సి. కెమిస్ట్రీ..అదే కాలేజ్‌లో సంజూ బి.ఎ. చదువుకున్నారు. సంజూ ఆమెకు ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపారు.. ఆశ్చర్యకరంగా ఆమె దానిని అంగీకరించింది.. ఆ అలా వారిద్దరి మధ్య కెమిస్ర్టీ కుదిరింది. కళాశాల సమయంలో వీరి ప్రేమ వికసించింది. అలా వారి బంధం 5 సంవత్సరాల తరువాత వివాహంగా మారింది.

4 / 6
ఐపీఎల్ 2021 సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.. సోషల్ మీడియాలో తెలుగువారికి చాలా దగ్గరైన విదేశీ ఆటగాడు. ఇక్కడి నేటివిటి పూర్తిగా ఆకలింపు చేసుకున్న క్రికెటర్.. ఇంతలా సౌత్ ఇండియా ప్రజలకు క్లాజ్ అయిన ఎస్ఆర్‌హెచ్ సారథి వార్నర్.. ఎప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సందడి చేస్తుంటాడు. కొన్ని తెలుగు పాటలను తన భార్యతో కలిసి స్టెప్పులు కూడా వేసిన సంగతి తెలిసిందే...

5 / 6
 కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఏ దేశంలో పర్యటించినా తన భార్యను వెంట తీసుకెళ్తుంటాడు. గత ఏడాది జరిగిన ఐపీఎల్ 2020లో మోర్గాన్ అబుదాబి వీధుల్లో భార్యతో కలిసి చక్కర్లు కొట్టాడు. ప్రఖ్యాత షేక్ జాయెద్ మసీదను సందర్శించారు. మోర్గాన్ దంపతులిద్దరు అరబ్ సంప్రదాయ దుస్తులను ధరించి మసీదులోకి వెళ్లారు.

6 / 6
Follow us
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్

పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు

వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..

మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..

చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..

డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది

హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే

మొబైల్ డేటా, చార్జింగ్ ఎక్కువసేపు రావాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
శివుడు దక్షుడికి మేక తలను ఎందుకు ఇచ్చాడు? ఆసక్తికరమైన కథ ఏమిటంటే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?

వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.

జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..

మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!

పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!

మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్

మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా