Lionel Messi: విజయంతో ప్రపంచకప్‌నకు వీడ్కోలు.. లియోనల్ మెస్సీ కెరీర్‌లో బెస్ట్ మూమెంట్స్ ఇవే..
ఐదు వేర్వేరు ప్రపంచ కప్‌లలో గోల్స్ చేయడంలో తన తోటి ఆటగాళ్లకు సహాయం చేసిన ఏకైక ఆటగాడు మెస్సీ నిలిచాడు. ప్రపంచకప్‌లో అత్యధిక సార్లు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలిచిన ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
