ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చుకున్న క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. కానీ చాలా తక్కువ మందికి అతని భార్య గురించి తెలుసు. సఫా తండ్రి మీర్జా ఫారూక్ బేగ్ సౌదీ వ్యాపారవేత్త. సఫా, ఇర్ఫాన్ మొదట దుబాయ్‌లో కలుసుకున్నారు. సఫా ఫిబ్రవరి 28, 1994న జన్మించింది. ఆమె సౌదీ అరేబియాలోని జెడ్డాలో పెరిగారు. ఇంటర్నేషనల్ ఇండియన్ స్కూల్లో చదువుకుంది.