PR Sreejesh: దిగ్గజ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్‌కు కీలక పదవి.. ఊహించని గిఫ్ట్ ఇచ్చిన హాకీ ఇండియా
PR Sreejesh: ఒలింపిక్స్‌లో స్పెయిన్‌ను 2-1తో ఓడించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న భారత హాకీ జట్టు దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేష్‌కు భావోద్వేగంతో వీడ్కోలు పలికింది. శ్రీజేష్‌కు ముఖ్యమైన పదవిని ఇచ్చిన హాకీ ఇండియా, జూనియర్ పురుషుల హాకీ జట్టుకు ప్రధాన కోచ్‌గా పిఆర్ శ్రీజేష్‌ను నియమించింది.