Edupayala Jatara: మేడారం ముగిసింది.. ఇక ఏడుపాయల జాతర మొదలు.. కొంగు బంగారంగా 3 రోజుల మహోత్సవం.!
Edupayala Vanadurga Bhavani Jatara: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలో ఉన్న ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం పవిత్ర క్షేత్రంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా భక్తిశ్రద్ధలతో మహాజాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
