బయట డబ్బు పెట్టి కొనకుండా ఎంతో టేస్టిగా ఉండే సేమియా కేసరి ఇంట్లోనే..

Prasanna Yadla

 31 July  2026

Pic credit - Pinterest

బయట వేలకు వేలు పెట్టి కొనకుండా మీ ఇంట్లోనే ఎంతో టేస్టిగా ఉండే సేమియా కేసరి చేసేయండి 

సేమియా కేసరి

మరి, ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా చేయాలో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..

సేమియా కేసరి 

ఒక కప్పు సేమ్యా , అర కప్పు చక్కెర, రెండు కప్పులు నీరు, నాలుగు టేబుల్ స్పూన్స్  నెయ్యి , 12  జీడిపప్పు, 10 కిస్మిస్ లు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కుంకుమపువ్వును తీసుకోవాలి. 

కావాల్సిన పదార్థాలు

ముందుగా ఒక కప్పు సేమ్యాను తీసుకుని దానిలో  నెయ్యి వేసి గోల్డ్  రంగులోకి మారే వరకు వేయించాలి.

స్టెప్ 1 

ఆ తర్వాత దీనిలో నాలుగు జీడిపప్పు, కిస్మిస్‌ను ఈ నెయ్యిలో వేయించి  పెట్టుకోవాలి.

స్టెప్ 2

కొద్దీ సేపు ఆగిన తరువాత రెండు కప్పుల నీటిని దీనిలో బాగా మరిగించి సేమ్యాను వేయాలి.

స్టెప్ 3

ఈ సేమ్యా ఉడికే వరకు మంటపై ఉంచాలి. ఆ తర్వాత చక్కెర వేసి మంచిగా కలపాలి.

స్టెప్ 4

ఆ తరువాత దీనిలో యాలకుల పొడి, కుంకుమపువ్వు , నెయ్యిని వేస్తూ కేసరి ఉడికిన తరువాత  కిందకు దించేయాలి

స్టెప్ 5