Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aksharabhyasam: అక్షరాభ్యాసం వసంత పంచమి ప్రత్యేకత.. ఆరోజునే ఎందుకు చేయించాలి.?

వసంత పంచమి అంటే ముందుగా గుర్తుకువచ్చేది అక్షరాభ్యాసం. తమ పిల్లలకి ఈ పుణ్యదినం  రోజున వారికి అక్షరాభ్యాసం చేయించాలని చాలామంది ఆశపడతారు. వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి చదువు మొదలుపెడితే. విద్యలో ఉన్నత స్థాయిలో ఉంటారని నమ్మకం. మరి వసంత పంచమికి అక్షరాభ్యాసం చేయించడానికి  ఏంటో తెలుసుకుందామా...

Prudvi Battula

|

Updated on: Feb 01, 2025 | 7:16 PM

 సరస్వతీ దేవికి అంకితం చేయబడిన వసంత పంచమిని శ్రీ పంచమి అని కూడా అంటారు.  ప్రతి ఏటా శుభదినం రోజున చాలా మంది తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇది శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకి సరస్వతీ కటాక్షం లబించింది విద్యలో మంచి స్థాయిలో ఉంటారని నమ్ముతారు. ఈ రోజును శుభంగా భావించి ఎలాంటి ముహూర్తం లేకుండా అక్షరాభ్యాసం జరిపిస్తారు.

1 / 5
ఈ రోజున విద్యారంభం చేయడం వల్ల పిల్లలు మెదడు చురుకుగా పని చేసి మంచి విద్యా సులభం నేర్చుకుంటారని నమ్మకం.  వసంత  జ్ఞానానికి, ఉల్లాసానికి, సృజనాత్మకతకు ప్రతీక. ఈ ఋతువులో వసంత పంచమి వచ్చే వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి పూజలు చేస్తారు. ఈ కాలంలో ప్రకృతి పచ్చదనంతో, పుష్పాలతో సుందరంగా ఉంటుంది.  ఇది విద్యని మొదలుపెట్టడానికి మంచి కాలమని నమ్ముతారు.

2 / 5
హిందూ పురాణాల ప్రకారం సరస్వతి దేవి జన్మించిన రోజును వసంత పంచమిగా జరుపుకుంటారు. అలాగే కొన్ని కథనాలు బ్రహ్మ సృష్టిలో విద్య, సంగీతం, కళలకు ప్రతీకగా సరస్వతి దేవిని సృష్టించాడని చెబుతున్నాయి.

3 / 5
అందుకే విద్యార్థులు ఈ రోజున పుస్తకాలను, పెన్నులను, అక్షరాలను పూజిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయని నమ్ముతారు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యలు తమ పిల్లల భవిష్యత్తులో విద్య అభ్యసించాలనే సరస్వతి దేవి కోరుకుంటారు.

4 / 5
వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే చదువులో రాణించి మంచి విజయలను అందుకుంటారని నమ్మకం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,  కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలోని హిందువులు ఎక్కువగా వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేయిస్తారు.

5 / 5
Follow us