జుట్టు ఊడిపోతోందా.. ఈ సీక్రెట్ టిప్స్‌తో ఒత్తుగా పెరగడం పక్కా 

Prasanna Yadla

11  March 2026

Pic credit - Pixabay

అమ్మాయిల్లో కొందరికి జుట్టు విపరీతంగా ఊడిపోతోంది. అయితే, కారణం ఏంటో కూడా తెలియదు.

జుట్టు విపరీతంగా ఊడిపోతోంది

జుట్టు ఊడిపోతుందని అస్సలు భయపడకండి. ఈ సహజ చిట్కాలతో ఒత్తుగా పెరుగుతుంది.  

 అస్సలు భయపడకండి

అసలు ముందు జుట్టు ఎందుకు ఊడిపోతుందో కారణాలు ఏంటో తెలుసుకోండి. 

కారణాలు ఏంటో తెలుసుకోండి

మీ ఆహారంలో పోషకాలు అధికంగా ఉండేలా చూసుకోండి. అప్పుడు జుట్టు బలంగా  అయ్యి అస్సలు ఊడిపోదు.

 పోషకాలు 

ఉల్లి మనకి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి,  వారంలో ఒకసారి ఉల్లి రసాన్ని తలకి పెడితే జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది

ఉల్లిపాయ

గుడ్లలో ప్రోటీన్స్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే జుట్టు వత్తుగా పెరుగుతుంది.

గుడ్లు

మీరు ఫుడ్ డైట్ లో అవకాడోను కూడా చేర్చుకోండి. దీని వలన జుట్టు వత్తుగా పెరుగుతుంది. 

మాంసం

వారంలో  రెండు సార్లు మాంసం తింటూ ఉండండి. జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది.

మాంసం