Weekly Horoscope: వారి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం.. 12 రాశుల వారికి వారఫలాలు
వార ఫలాలు (నవంబర్ 30-డిసెంబర్ 06, 2025): మేష రాశుల వారికి ఈ వారం ఆదాయానికి లోటు ఉండదు. మిత్రుల మీద ఖర్చు బాగా పెరుగుతుంది. వృషభ రాశి వారికి వ్యక్తిగత జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఉద్యోగ జీవితం అనుకూలంగా సాగిపోతుంది. మిథున రాశి వారికి వృత్తి, వ్యాపారాలు మిశ్రమ ఫలితాలతో సాగిపోతాయి. ఆర్థికంగా పురోగతి చెందడానికి అవకాశాలు లభిస్తాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..?

1 / 12

2 / 12

3 / 12

4 / 12

5 / 12

6 / 12

7 / 12

8 / 12

9 / 12

10 / 12

11 / 12

12 / 12