Love Astrology: నీచబడిన శుక్రుడు.. ప్రేమ వ్యవహారాల్లో ఈ రాశుల వారు జాగ్రత్త..!
ఈ నెల (అక్టోబర్) 10 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు శుక్రుడు కన్యారాశిలో నీచబడుతున్నందువల్ల కొన్ని రాశులవారు ప్రేమ వ్యవహారాల్లోనూ, పెళ్లి ప్రయత్నాల్లోనూ, వైవాహిక జీవితంలోనూ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రేమలు, పెళ్లిళ్లు, దాంపత్య జీవితం, శృంగారం, సుఖ సంతోషాలకు కారకుడైన శుక్రుడు నీచబడడం కొన్ని రాశులకు ఏమంత మంచిది కాదు. జోడీని వెతుక్కోవడంలో ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది. ప్రేమ, పెళ్లి ప్రయత్నాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించాల్సి అవసరం ఉంది. ఇవన్నీ ఎక్కువగా మేషం, మిథునం, కర్కాటకం, తుల, కుంభం, మీన రాశులకు వర్తిస్తాయి. వీరు సుఖ సంతోషాల విషయంలో ప్రతి అడుగూ జాగ్రత్తగా వేయాల్సి ఉంటుంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6