AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి ఏకాదశి … వీరి జాతకం మారడం ఖాయం

తొలి ఏకాదశి రాబోతుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి అంటారు. అయితే ఈ సమయంలోనే అనేక గ్రహాలు తమ రాశి మార్చుకోనున్నాయి. ముఖ్యంగా సూర్యుడు కర్కాటక రాశిలో ఉండగా, గరువు పుష్య నక్షత్రంలో సంచరిస్తుంటాడు. దీని వలన పండుగ నుంచి నాలుగు రాశుల వారికి కలిసి వస్తుంది.

Samatha J
|

Updated on: Jul 20, 2026 | 1:37 PM

Share
జూలై చివరి వారంలో, తొలిఏకాదశి  సమయంలో కొన్ని గ్రహాల కదలికలు, మార్పుల వలన  ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో నాలుగు రాశుల వారికి ఎనలేని ప్రయోజనాలు తీసుకొస్తుంది. కాగా, ఇప్పుడు మనం పండుగ తర్వాత నుంచి ఏ రాశి వారికి లక్కు కలిసి వస్తుందో చూద్దాం.

1 / 5
తుల రాశి : వీరికి ఆదాయం డబుల్ అవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. చాలా రోజుల నుంచి ఏ పనులు అయితే పెండింగ్‌లో ఉన్నాయో, వాటిని చాలా త్వరగా పూర్తి చేసుకుంటారు. సంపద పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీకు శుభాలను తీసుకొస్తాయి.

2 / 5
మకర రాశి : మకర రాశి వారికి చాలా మంచి సమయం. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. విద్యార్థులు ఈ సమయంలో చాలా బాగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో వీరిదే పై చేయి అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఇది మంచి సమయం

3 / 5
మీన రాశి : మీన రాశి వారికి ఈ సమయం పట్టింది బంగారమే అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. వైవాహిక జీవితం చాలా ఆనందంగా కొనసాగుతుంది. వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు పొందుతారు. అంతే కాకుండా రియలెస్టేట్ వ్యాపారులకు కలిసి వస్తుంది.

4 / 5
సింహ రాశి : సింహ రాశి వారికి అదృష్టం తలపు తడుతుంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వ్యాపారస్తులకు ఇది చాలా మంచి సమయం. గతంలో నష్టపోయిన వన్నీ కూడా ఈ సారి తిరిగి వస్తాయి. విద్యార్థులకు అద్భుతంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో వీరిదే పై చేయి అవుతుంది.అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది

5 / 5
Follow Us