పత్తి కంటే మల్లెల మీదే ఎక్కువ ఆదాయం.. ఇదొక్కటి చేస్తే బస్తాల బస్తాలు పూలు
Prasanna Yadla
20 July 2026
Pic credit - Pinterest
మల్లె మొక్కలు ఒకసారి వేస్తే ఇక పువ్వులే పువ్వులు మళ్ళీ మీరు కట్ చేసేవరకు దిగుబడి వస్తూనే ఉంటుంది
మల్లె మొక్కలు
పత్తి కంటే మల్లె సాగు చాలా బెటర్ ఎందుకంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ ఆదాయం పొందొచ్చు .
పత్తి కంటే మల్లె సాగు చాలా బెటర్
మీరు మొక్కలు ఈ నాటేటప్పుడు సరైన రకం మల్లె మొక్కలు వేస్తె మీరు ఏడాది పొడవునా దిగుబడి వస్తూ
సరైన రకం మల్లె మొక్కలు
రైతులు కూడా ఈ పంట వలన అధిక లాభాలు పొందారు ఇక వేసవి కాలం మొత్తం పూస్తూనే ఉంటాయి
అధిక లాభాలు పొందారు
మార్కెట్‌లో ఈ మల్లెపూలకు ఎప్పుడూ కూడా మంచి డిమాండ్ ఉంటుంది. రోజుకు రూ. 1000 పక్కా వస్తుంది
రోజుకు రూ. 1000 పక్కా వస్తుంది
మల్లె చెట్టులో మొగ్గలు బాగా రావాలంటే ఇప్పుడు చెప్పబోయే మిశ్రమం మంచిగా పనిచేస్తుంది.
మంచిగా పనిచేస్తుంది.
మీరు ముందుగా ఒక లీటరు నీరు దానిలో సాల్ట్, ఒక గ్లాసు పులియబెట్టిన మజ్జిగను తీసుకోవాలి
పులియబెట్టిన మజ్జిగ
అయితే , మీరు సాయంత్రం సమయంలో ఎండ లేనప్పుడు ఈ నీటిని తీసుకుని మొక్క మొదట్లో పోయాలి.
మొక్క మొదట్లో పోయాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి