Aadhaar Card: ఆధార్ కార్డు వాడేవారికి అదిరిపోయే న్యూస్.. ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.. అప్పటివరకే టైమ్..
ఆధార్ కార్డు యాప్‌ను యూఐడీఏఐ ఇటీవల కొత్తగా ప్రవేశపెట్టింది. ఈ యాప్‌లో అనేక ఫీచర్లు ఉన్నాయి. సులువుగా ఏ వివరాలు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే తాజాగా మరో అప్డేట్‌ను యూఐడీఏఐ ప్రవేశపెట్టింది. అదేంటంటే.. ఉచితంగా ఈమెయిల్ ఐడీ మార్చుకోవచ్చు. అదెలా అంటే..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
