AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే?

ఎప్పుడూ ఒకేలా కాకుండా వెరైటీ వెరైటీ వంటకాలు చేసి కుటుంబ సభ్యులకు సర్ ప్రైజ్ ఇవ్వాలి అనుకుంటారు చాలా మంది. దీని కోసం రక రకాల వంటకాలు తయారు చేస్తుంటారు. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కాస్త కొత్తగా, వందరోగాలను తరిమి కొట్టే కరివేపాకు మసాలా రైస్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Jul 20, 2026 | 11:47 AM

Share
కావాల్సిన పదార్థాలు : వండిన అన్నం కప్పు, నూనె, నెయ్యి, కరివేపాకు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు తరిగినవి, ఉడికించిన బఠానీలు, ఉప్పు, పచ్చి మిర్చీ, జీడిపప్పు, మినపప్పు, నువ్వులు, జీలకర్ర.

1 / 5
తయారీ విధానంలోకి వెళితే: ఒక కప్పు అన్నం తీసుకోవాలి. అది పొడి పొడిగా ఉండేందుకు కాసేపు ఫ్యాన్ కింద పెట్టాలి. ఇప్పుడు పాన్ పెట్టి, అందులో మినపప్పు, వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో నువ్వులు వేసి మంచిగా చిట పటమనే వరకు వేయించుకోవాలి.  తర్వాత వీటన్నింటినీ, మిక్సీ జార్‌లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి.

2 / 5
తర్వాత ఒక పాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ అన్నీ వేసి  వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి  మంచిగా వేయించుకోవాలి. కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బఠానీలు వేసి మరి కొన్ని నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం నీళ్లు పోస్తూ మంచిగా కలుపుకోవాలి.

3 / 5
తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది. ఇప్పుడు అందులో మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న అన్నం వేయాలి. తర్వాత అందులో కొంచెం మసాలా వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత రెండు నిమిషాల పాటు ఇది ఉడికేలా చూసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి అందులో నెయ్యి వేసి, జీడిపప్పులు వేసి  మంచిగా కలుపుకోవాలి. అంతే కరివేపాకు రైస్.

4 / 5
ఈ రైస్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కనీసం వారంలో ఒక్కసారి అయినా సరే ఈ రైస్ తింటే ఇది అన్నివిధాలుగా ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. అంతే కాకుండా దీనిని పిల్లల లంచ్ బాక్స్‌లో వేసి పెట్టినా వారు ఇష్టంగా తింటారు.

5 / 5
Follow Us
వంద రోగాలను తరిమికొట్టే వంటకం.. కరివేపాకు మసాలా రైస్ ఎలా చేయాలంటే

నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. TGPSCనుంచి మరో నోటిఫికేషన్

రోహిత్ శర్మ రిటైర్మెంట్ రచ్చపై క్లారిటీ ఇచ్చిన యువీ

వానాకాలంలో హిమ్యూనిటీని పెంచే రుచికరమైన పచ్చడి.. రోజూ తింటే ..

2002 ఎస్ఐఆర్‌లో కుటుంబసభ్యుల పేర్లు కనిపించడం లేదా..?

తెలంగాణలో బోనాలు ఎందుకు అంత ప్రత్యేకం? బోనం వెనుక ఉన్న..

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నం

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం.. ప్రత్యక్ష ప్రసారం

తక్కువ తీసుకుంటున్నామని సంబర పడకండి.. ఈ అలవాటే యమ డేంజర్

ఏపీ పాఠశాలల్లోని బాలురు ఒకే హెయిర్ స్టైల్ పాటించాల్సిందే..