వారానికి 2 సార్లు చేపలు తింటున్నారా? సోషల్ నెట్వర్క్కి భలే మందు..
17 October 2026
TV9 Telugu
TV9 Telugu
చేపలు తినే పిల్లల్లో కలివిడితనం, పంచుకునే తత్వంలాంటి సామాజిక నైపుణ్యాలతోపాటు దయాగుణం కూడా అధికంగా ఉంటుందట
TV9 Telugu
యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ తాజా పరిశోధనల్లో వెల్లడైంది. దీనికోసం పరిశోధకులు 1990లనాటి అధ్యయనంలో పాల్గొన్న 7-9వయసున్న పిల్లల ప్రశ్నపత్రాల డేటా తీసుకున్నారు
TV9 Telugu
అంతకుముందు పరిశోధనల్లో సముద్ర ఆహారం, ప్రెగ్నెన్సీలో బిడ్డ ఎదుగుదల మీద సానుకూల ప్రభావం చూపుతుందని కనుగొన్నారు
TV9 Telugu
అయితే, తాజా పరిశోధనలో చేపలు తినే పిల్లల్లో ‘ప్రో సోషల్’ నైపుణ్యాలు పెరిగాయని గుర్తించారు. పెరిగేదశలో ఇవి చాలా కీలకం
TV9 Telugu
అందుకే, ప్రెగ్నెన్సీ, పాలిచ్చే సమయంలో తల్లులు తినడమే కాదు... ఎదిగే పిల్లలకు వారానికి కనీసం రెండు చేప ముక్కలను తినిపించాలని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు
చేపలు తినే పిల్లల్లో ‘ప్రో సోషల్’ నైపుణ్యాలు పెరిగాయని గుర్తించారు. పెరిగేదశలో ఇవి చాలా కీలకం
TV9 Telugu
వీటిలోని ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, సెలీనియం, అయోడిన్ వంటివి పిల్లల ఎదుగుదలకు సాయపడతాయట
చేపలు తినే పిల్లల్లో ‘ప్రో సోషల్’ నైపుణ్యాలు పెరిగాయని గుర్తించారు. పెరిగేదశలో ఇవి చాలా కీలకం
TV9 Telugu
కాబట్టి ఇప్పటికీ మొదలుపెట్టని వారెవరైనా ఉంటే ఇక నుంచైనా చేపను పిల్లల ఆహారంలో భాగం చేసేయండి అంటున్నారు పరిశోధకులు
చేపలు తినే పిల్లల్లో ‘ప్రో సోషల్’ నైపుణ్యాలు పెరిగాయని గుర్తించారు. పెరిగేదశలో ఇవి చాలా కీలకం
TV9 Telugu
మాంసాహారులు సైతం చేపల శుద్ధి దృష్ట్యా విందు తదితర సమయాల్లో ఒక శాతం మాత్రమే వినియోగిస్తున్నారు. అత్యధిక పోషకవిలువలున్న చేపలను తింటే ఆరోగ్యం బాగుంటుందిచేపలు తినే పిల్లల్లో ‘ప్రో సోషల్’ నైపుణ్యాలు పెరిగాయని గుర్తించారు. పెరిగేదశలో ఇవి చాలా కీలకం