AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మాంసం కంటే 5 రెట్లు ఎక్కువ.. కొండంత బలాన్నిచ్చే అద్భుతమైన ఫుడ్

ఇవి శరీరానికి ఎంతో బలం, కానీ చాలా మంది వీటిని దూరం పెడతారు. నిజం చెప్పాలంటే దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మాంసం, గుడ్లు కంటే కూడా దీనిలో అధిక పోషకాలు ఉంటాయి. చాలా తక్కువ ధరకే ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇంకా ఇది కొన్ని కంటే బలం అని చెప్పొచ్చు.

Prasanna Yadla
|

Updated on: Oct 17, 2026 | 5:08 PM

Share
ఇవి శరీరానికి ఎంతో  బలం, కానీ చాలా మంది వీటిని దూరం పెడతారు. నిజం చెప్పాలంటే దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. 
మాంసం, గుడ్లు కంటే కూడా దీనిలో అధిక పోషకాలు ఉంటాయి. చాలా తక్కువ ధరకే ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇంకా ఇది  కొన్ని కంటే  బలం అని చెప్పొచ్చు.

ఇవి శరీరానికి ఎంతో బలం, కానీ చాలా మంది వీటిని దూరం పెడతారు. నిజం చెప్పాలంటే దీనిలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. మాంసం, గుడ్లు కంటే కూడా దీనిలో అధిక పోషకాలు ఉంటాయి. చాలా తక్కువ ధరకే ఇవి మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఇంకా ఇది కొన్ని కంటే బలం అని చెప్పొచ్చు.

1 / 5
అవి ఏవో కావు ఉలవలు. ఇంకా ఇవి బలాన్ని కూడా పెంచుతాయి. ఇంకా ఎముకలు, కండరాలను కూడా  ఉక్కులా మారుస్తాయి. ఇంకా ఇవి మాంసానికి మించిన బలాన్ని ఇస్తాయి. మాంసం కంటే వీటిలోనే  ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇంకా మాంసం తినని వారికి ఉలవలు మంచి ఆహారం అని చెప్పొచ్చు. ఉలవల్లో  కాల్షియం, ప్రొటీన్, ఐరన్ వంటివి మంచిగా ఉండటం వలన చురుకుగా ఉంటారు.

2 / 5
ఇంకా చెప్పాలంటే ఇవి తింటే రక్తహీనత సమస్య కూడా తగ్గుతుంది. వీరు వీటిని ఆహారంలో తీసుకుంటే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. ఉలవల్లో కార్బోహైడ్రేట్లు తక్కువగాను ప్రొటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన అధిక బరువు నుంచి బయట పడొచ్చు. కాబట్టి, మీరు వీటిని ఫుడ్ డైట్ లో చేర్చుకోవచ్చు.

3 / 5
అయితే,  ఒక కప్పు ఉలవలను తీసుకుని వాటిని బాగా ఉడికించిన  ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే చాలా మంచిది. అయితే, ఇది ఖాళీ కడుపుతో తీసుకుంటే దీనిలో చిటికెడు ఉప్పు తీసుకుంటూ ఉంటే మంచిది. అంతేకాదు, మీ శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. అంతేకాదు, ఉలవలు తింటే బాడీలో కొవ్వు అస్సలు చేరదు.

4 / 5
(నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల

ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?

కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు

ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్

ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది

పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు

కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు

వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు

మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే